సోనియాగాంధీ డిశ్చార్జ్‌

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మార్చి 24న వాతావరణ మార్పుల వల్ల పొట్ట, మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో సర్‌ గంగా రామ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. తదుపరి చికిత్స ఇంటి వద్దే కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్