భారత స్పిన్నర్ల ధాటికి దక్షిణాఫ్రికా వికెట్ల పతనం

AP: వైజాగ్‌లో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు సఫారీ బ్యాటర్లను అడ్డుకుంటున్నారు. స్నేహ్ రానా, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ కీలక వికెట్లు తీశారు. మరినే కాప్ 20, అన్నెకె బాస్చ్ 1, సునే లుస్ 5 పరుగులకు ఔటయ్యారు. కెప్టెన్ లారా వొల్వార్డ్త్ 34 పరుగులతో రాణిస్తోంది. 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 68/4గా ఉంది. క్రాంతి గౌడ్ కూడా తంజిమ్ బ్రిట్స్ వికెట్ తీసింది.

సంబంధిత పోస్ట్