రద్దీ తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు ప్రారంభం

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కోయంబత్తూర్-జైపూర్, బాంద్రా టెర్మినల్-వేళంకన్ని, పూరీ-సోలాపూర్ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కోయంబత్తూర్-జైపూర్ జోన్(06181) రైలు, ఆగస్ట్ 7న పూరీ-సోలాపూర్(08445) రైలు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 3AC కోచ్‌లు ఉంటాయి. వేలంకన్ని – బాంద్రా ప్రత్యేక రైళ్లలో 2AC, 3 AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్