జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా జోన్

AP: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త జోన్ పరిధి దాదాపు 3,532 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వైజాగ్ డివిజన్లలోని 385 స్టేషన్లలో 62 వేల మంది సిబ్బంది పనిచేస్తారు. జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం 1,200 మంది అధికారుల అవసరం కాగా, వీరిలో 80 శాతం మంది ఇప్పటికే వచ్చేశారు. ఈ జోన్ ద్వారా ఏటా సరుకు రవాణా, ప్రయాణికుల ద్వారా సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్