లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్‌కు చేరుకున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల 26నే కేరళంకు చేరాల్సి ఉండగా కొద్దిగా ఆలస్యమవుతోంది. సాధారణంగా రుతుపవనాలు జూన్‌ 1న కేరళం తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని IMD వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్