రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు: IMD

ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలోకి విస్తరించాయి. ఇప్పటికే దక్షిణకోస్తా, తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి. ఈ నెల 15 నాటికి ఏపీ, తెలంగాణ అంతటా విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్