పెళ్లికి వచ్చిన అతిథిలకు స్పా సేవలు.. వీడియో వైరల్‌

వివాహ వేడుకల్లో అతిథుల కోసం అపూర్వమైన ఏర్పాట్లు చేసిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లిళ్లలో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ పెళ్లిలో వచ్చిన అతిథులకు అమ్మాయిల చేత ఫుట్ మసాజ్‌లు చేయించారు. అతిథులు విశ్రాంతి తీసుకునేలా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా, 14 వేల మందికి పైగా లైక్ చేసి తమ స్పందనలు తెలిపారు. కొందరు దీనిని అతిగా ఉందని అభిప్రాయపడగా, మరికొందరు అలాంటి పెళ్లికి వెళ్లడం అదృష్టమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్