అమెరికా విమానాలకు ఎయిర్‌ స్పేస్ మూసేసిన స్పెయిన్‌

అమెరికా సైనిక విమానాలకు తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్‌ ప్రకటించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వబోమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గరెటా రొబెల్స్‌ తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన యుద్ధానికి మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాణిజ్యంపై హెచ్చరికలు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్