రోడ్డుపై పానీపూరీ ఆస్వాదించిన లోక్‌సభ స్పీకర్ (వీడియో)

లోక్‌సభ స్పీకర్, కోటా ఎంపీ ఓం బిర్లా సెప్టెంబర్ 22న రాజస్థాన్‌లో కోటాలోని రాంపురా బజార్ వీధుల్లో సాదాసీదాగా పానీపూరీ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ ప్రజలతో కలిసి స్ట్రీట్ ఫుడ్ తినడం, డబ్బులు చెల్లించడం వంటివి ఆయన సాదాసీదా జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕