సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన స్పీకర్

TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా.. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. తీర్పును పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణులను సంప్రదిస్తామని అన్నారు. తాము గతంలోనే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. కోర్టు తీర్పు కాపీని చేసిన తర్వాత స్పందిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్