ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. స్పీకర్ ముందు దానం నాగేందర్ అడ్వకేట్ హాజరయ్యారు. తదుపరి విచారణను స్పీకర్ మార్చి 2కు వాయిదా వేశారు. కాా దానం తరఫున అడ్వకేట్‌లు అఫిడవిట్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్, బీజేపీ అడ్వకేట్‌లు చెబుతున్నారు. ఇక రేపు కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్