అతివేగం.. స్కూటీపై నుంచి కింద పడ్డ యువతి (వీడియో)

పంజాబ్‌లోని కోట్‌కపూరలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఓ యువతి స్కూటీని వేగంగా నడుపుతూ కారును ఓవర్‌టేక్ చేయబోయింది. ఈ క్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్కూటీ నియంత్రణ కోల్పోయింది. దాంతో స్కూటీ గాల్లో ఎగిరి స్కిడ్ అయి కిందపడిపోయింది. సదరు యువతికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెనకున్న కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్