హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు ఉన్న క్రేజ్‌తో, స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో, స్పైడర్‌మ్యాన్ జంట టామ్ హాలెండ్, జెండయాల దక్షిణాది సంప్రదాయ పెళ్లికి సంబంధించిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సూపర్ హీరోలు, అవెంజర్స్ పెళ్లి వేడుకలో పాల్గొని, వంటలు చేయడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.