ఇంట్లో సాలెపురుగుల బెడద ఉందా..? ఈ సహజ చిట్కాలు ట్రై చేయండి!

ఇంట్లో సాలెపురుగులు గూడు కట్టి ఇంటి అందాన్ని పాడుచేయడం, శుభ్రం చేసినా మళ్లీ మళ్లీ రావడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి వాటి నివారణకు పుదీనా ఆయిల్, లవంగాలు, కర్పూరం, వెనిగర్, నిమ్మరసం, నల్ల మిరియాల పొడి వంటివి సహజసిద్ధంగా పనిచేస్తాయట. పుదీనా ఆయిల్, వెనిగర్, నిమ్మరసం, మిరియాల పొడిని నీటితో కలిపి స్ప్రే చేయడం ద్వారా, లవంగాలు, కర్పూరాన్ని సాలెపురుగులు ఉండే చోట ఉంచడం ద్వారా వాటిని సమర్థవంతంగా ఇంటి నుండి దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్