జీవితం ఆనందంగా ఉండాలంటే ఆధ్యాత్మికతే సాధనం: శ్రీశ్రీ రవిశంకర్‌

జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మికత ముఖ్య సాధనమని శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరై కొత్త ధ్యాన్ మందిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ, ఆధ్యాత్మికత ఒత్తిడి లేని జీవనానికి మార్గమని, మనం సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా ఉంచాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్