కష్టాల్లో SRH.. నాలుగు వికెట్లు డౌన్

IPL-2026: రాజస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో SRH బ్యాటర్లు తడబడుతున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుస వికెట్లు కోల్పోతున్నారు. అభిషేక్ (0), ఇషాన్ కిషన్(33), స్మరన్(1), హెడ్ (17) ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్ హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజులో క్లాసెన్, నితీశ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్