ఆరో వికెట్ కోల్పోయిన SRH

SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో వికెట్‌ కోల్పోయింది, నితీష్ కుమార్ రెడ్డి 200 పరుగుల వద్ద 39 స్కోర్ చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సలీల్‌ అరోరా డకౌట్‌ అయ్యారు. ప్రస్తుతం SRH స్కోరు 18.5 ఓవర్లలో 207/6. క్రీజులో క్లాసెన్, హర్ష్ దూబె ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్