గుజరాత్‌ జట్టులో చేరిన SRH పేసర్‌ హర్షల్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తన పేసర్‌ హర్షల్‌ పటేల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌కు బదిలీ చేసింది. ఈ మేరకు ఇరు జట్ల మధ్య రూ. 4 కోట్ల నగదు ఒప్పందం కుదిరింది, దీనితో వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో హర్షల్‌ గుజరాత్‌ తరపున ఆడనున్నారు. 2025 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు అతడిని రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో తన అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో రెండుసార్లు పర్పుల్‌ క్యాప్‌ను దక్కించుకున్న హర్షల్‌ పటేల్ ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో కీలక సభ్యునిగా మారనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕