IPL-19: చిన్నస్వామి స్టేడియం వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడుతోంది. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ఓకే వికెట్ కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ 51 (23 బంతుల్లో), విరాట్ కోహ్లీ 29 (18 బంతుల్లో) నిలకడ ఆడుతూ జట్టును విజయతీరాలకు తీసుకెళ్తున్నారు. RCB విజయానికి ఇంకా 103 పరుగుకావాలి.