SRH Vs GT: ఈసారైనా 300 రన్స్ చూస్తామా..?

IPL: కాసేపట్లో GTతో SRH తలపడనుంది. ఆడుతున్న ప్రతీ మ్యాచులోనూ SRH 300 రన్స్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ, ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. అయితే ఇవాళ మ్యాచ్ ఉప్పల్ లో జరుగుతుండడం, బ్యాటింగ్‌కి అనుకూలించే పిచ్ కావడంతో 300 కొట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. తమ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని SRH సహాయక కోచ్ సైమన్‌ చెప్పడం వారికీ మరింత బలాన్నిస్తోంది. ఫ్యాన్స్ ఆశలు ఈరోజైనా ఫలించాలని కోరుకుందాం.

సంబంధిత పోస్ట్