IPL-2026: రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నాడు. 21 బంతులో 60 పరుగులు చేసి SRH బౌలర్లను టెన్షన్ పెడుతున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 80/0. ప్రస్తుతం క్రీజులో వైభవ్ సూర్యవంశీ (60), జైస్వాల్ (19) ఉన్నారు.