ఎల్లుండి నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

AP: నవంబర్‌లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు నగదు చెల్లించి లక్కీడిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్