నేటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

AP: తిరుమలలో సోమవారం నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు వసంత మండపంలో నిర్వహించబడతాయి. మూడు రోజుల పాటు స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉదయం 8 నుండి 10 గంటల మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్