SSC ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) 2026–27 సంవత్సరానికి పరీక్ష క్యాలెండర్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఇది బిగ్ అలర్ట్‌. ఈ ఏడాది మొత్తం 12 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మే 2026 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. SSC CGL, CHSL, GD, MTS, JE వంటి కీలక పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రతి సంవత్సరం 10వ, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ అర్హతలతో 80 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్‌లో PDF రూపంలో క్యాలెండర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్