3,684 పోస్టులతో నోటిఫికేషన్స్‌ విడుదల చేసిన SSC

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి సంబంధించి మూడు భారీ నోటిఫికేషన్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న మొత్తం 3,734 (2,919 ఫేజ్‌ XIV + 731 స్టెనోగ్రాఫర్ + 84 హిందీ ట్రాన్స్‌లేటర్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

సంబంధిత పోస్ట్