SSMB 29.. హైదరాబాద్‌కు ప్రియంకా చోప్రా (వీడియో)

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ షూటింగ్ కోసం ఈమె అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్న వీడియోను స్వయంగా పోస్ట్‌ను చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్