SSY vs FD: బాలికల భవిష్యత్తుకు ఏది మేలు?

పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన (SSY), ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మంచి ఎంపికలు. SSYలో ప్రస్తుతం 8.2% వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు, మెచ్యూరిటీపై పన్ను రహిత ప్రయోజనాలు లభిస్తాయి. FDలో పెట్టుబడిని అవసరమైతే ముందుగానే ఉపసంహరించుకునే సౌలభ్యం ఉంటుంది. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం, దీర్ఘకాలిక లక్ష్యాలకు SSY అనుకూలమైతే, లిక్విడిటీ మరియు సౌలభ్యం కోరుకునేవారికి FD మంచి ఎంపిక.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్