బైక్‌పై సింహం వెంటపడిన సిబ్బంది (వీడియో)

గుజరాత్ అంబార్డీ సఫారీ పార్క్‌లో ‘సింబా’ అనే సింహం మరో టెరిటరీలోకి వెళ్లకుండా ముగ్గురు సిబ్బంది బైక్‌లపై వెంబడించారు. దీనికి సంబంంధించిన వీడియో వైరల్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అధికారులు వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. సింహానికి హాని చేయాలనే ఉద్దేశం లేదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕