దుర్గగుడి హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

విజయవాడలోని శ్రీ దుర్గగుడి హుండీ లెక్కింపు సమయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి, అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ కింద పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో రూ.1.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఈవో సీరియస్ అయ్యారు. ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్