ఆస్పత్రులు పూర్తయ్యేలోపే సిబ్బంది సిద్ధంగా ఉండాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆస్పత్రులు పూర్తయ్యేలోపే సిబ్బందిని సిద్ధం చేయాలని, అత్యాధునిక పరికరాలను ముందుగానే సమకూర్చాలని సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పాఠశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేయాలని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕