ఓడిన మరుసటి రోజే నియోజకవర్గానికి స్టాలిన్‌

ఎన్నికల్లో ఓటమి చెందిన మరుసటి రోజే డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో పర్యటించారు. గత 15 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పలు వీధుల్లో తిరిగారు. 'కొళత్తూరుతో నా అనుబంధం గెలుపోటములకు అతీతమైనది. ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యనూ నెరవేర్చినందుకు సగర్వంగా వారిని వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపాను' అని ఆయన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

సంబంధిత పోస్ట్