ఓడిన నియోజకవర్గానికి స్టాలిన్.. అభిమానుల కంటతడి (వీడియో)

తనకు, కొళత్తూరుకు ఉన్న బంధం ఎన్నికల గెలుపోటములకు అతీతమైనదని DMK చీఫ్ స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో పార్టీ, MLAగా తాను ఓడినప్పటికీ తర్వాతి రోజే ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. '15 ఏళ్లుగా నాకు మద్దతిస్తున్నది కొళత్తూరు ప్రజలే. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సాధ్యమైన అన్ని పథకాలను అమలు చేశా. ఎల్లప్పుడూ మీతోనే ఉంటా' అని ట్వీట్ చేశారు. స్టాలిన్ను చూసి కొందరు అభిమానులు బోరున విలపించారు.

సంబంధిత పోస్ట్