అరుణోదయ్ సింగ్ 2009లో సికిందర్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, యే సాలి జిందగీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పెళ్లి జీవితంలో మాత్రం వెనుకబడిపోయారు. విచిత్రమైన కారణంతో భార్యకు విడాకులు ఇచ్చారు. అరుణోదయ్‌కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా కుక్కలు ఉండేవి. వాటి అరుపులు భరించలేక భార్య రోజు గొడవ పడేది. దీంతో ఆమెతో విడాకులు తీసుకోవడమే మంచిదని పెళ్లైన మూడేళ్లకే విడాకులు ఇచ్చేసాడు.