ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవల విలాసవంతమైన కారు కొనుగోలు చేశారు. దాదాపు రూ.4.57 కోట్ల విలువగల హై ఎండ్ హమ్మర్ EV 3X ఎలక్ట్రిక్ కారును ఆయన తన గ్యారేజీలోకి తీసుకొచ్చారు. ఈ కారును రణ్‌వీర్ తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న తీసుకున్నారని సమాచారం. తాజాగా ఈ ఈవీ కారుతో రణ్‌వీర్ కనిపించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్