శ్రీలంకలో స్టార్‌ లింక్‌ సేవలు స్టార్ట్

శ్రీలంకలో తన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభమయ్యాయని స్టార్‌లింక్‌ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. జూన్‌లో అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ఆమోదం ఇవ్వగా, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అధికారికంగా ఈ సేవలు స్టార్ట్ అయ్యాయి. దీనికితోడు అక్కడ వన్‌టైమ్‌ హార్డ్‌వేర్‌ ఫీజు రూ.1.18 లక్షలు, నెలవారీ చార్జీ రూ.15,000గా నిర్ణయించారు. 100కు పైగా దేశాల్లో ఇప్పటికే ఈ సేవలు ప్రారంభం కాగా.. భారత్‌లో త్వరలో స్టార్ట్ కానున్నాయి.

సంబంధిత పోస్ట్