భారతదేశం దక్షిణాసియాలోనే విస్తారమైన దేశం. ప్రపంచంలో ఏడవ అతిపెద్ద భూభాగం కలిగిన దేశం. అయితే సువిశాలమైన ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయో, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయో మీకు తెలుసా..? ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.