అప్పుల ఊబిలో ఉన్న టాప్ 10 స్టేట్స్‌ ఇవే!

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, కేరళ, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలు తీవ్ర అప్పుల భారంతో సతమతమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయంలో 40 శాతం వరకు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిస్థితి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలకు నిధుల కొరతకు దారితీస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్