జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పోస్టుకార్డు ఉద్యమం చేపడతామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రకటించారు. జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు వెంటనే పునరుద్ధరించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ నిధికి రూ.100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕