ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది: స్టీవ్ స్మిత్

2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కని స్టీవ్ స్మిత్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో ఆడాలనే తన దీర్ఘకాలిక లక్ష్యాన్ని వెల్లడించాడు. బిగ్ బాష్ లీగ్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్న స్మిత్, జట్టులో స్థానం కోసం పోరాడుతూనే ఉంటానని తెలిపాడు. అయితే ప్రస్తుతం ఆసీస్ టీ20 జట్టులో స్థానం కోల్పోయిన స్మిత్ కు ఒలింపిక్స్ లో ఆడటం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 16న సిడ్నీ థండర్స్ పై 41 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్, జనవరి 23న హోబర్ట్ హరికేన్స్ తో జరిగిన మ్యాచ్ లో 65 పరుగులు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్