నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 345.80 పాయింట్ల నష్టంతో 83,190.28 వద్ద, నిఫ్టీ 120.85 పాయింట్లు క్షీణించి 25,355.25 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో ఇండస్ఇండ్, మారుతీ సుజుకి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడగా, ఎయిర్‌టెల్, HDFC లైఫ్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.68గా ఉంది.

సంబంధిత పోస్ట్