లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 175 పాయింట్లు పెరిగి 82,425 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 25,140 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.97గా ఉంది. హీరో మోటార్‌కార్ప్, గ్రాసిమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్