దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 33.61 పాయింట్లు పెరిగి 78318.68 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 14.80 పాయింట్ల లాభంతో 24445.15 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.32గా ఉంది.