భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1187 పాయింట్లు పెరిగి 73,134కు, నిఫ్టీ 348 పాయింట్లు పెరిగి 22,679 వద్ద ట్రేడ్ అయ్యాయి. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం, ఇరాన్‌లో సైనిక చర్యను త్వరలో ముగిస్తామని ట్రంప్ చేసిన సానుకూల ప్రకటన వంటి పరిణామాలు సూచీలకు ఊతమిచ్చాయి.

సంబంధిత పోస్ట్