స్టాక్ మార్కెట్ భారీగా పతనం.. రూ. 4 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.  గత వారం నుంచి వరుసగా నష్టాలు చవిచూస్తున్న సూచీలు సోమవారం కూడా నష్టాల బాట పట్టాయి. ఈ ఒక్క రోజే రూ. 4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో  సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,454 దగ్గర ముగియగా నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 22,553 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.70గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్