ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు చేరడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. చమురు ధరల పెరుగుదల మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.