జూలైలో స్టాక్ మార్కెట్లకు 8 రోజులు సెలవు!

జూలై నెలలో స్టాక్ మార్కెట్లకు మొత్తం 8 రోజులు సెలవు ప్రకటించారు. ఇందులో 4 శనివారాలు (జూలై 4, 11, 18, 25),  4 ఆదివారాలు (5, 12, 19, 26) ఉన్నాయి. ఈ సెలవులు సాధారణ వారాంతపు సెలవులు మాత్రమే. 2026లో మొత్తం 16 వర్కింగ్ డే సెలవులు షేర్ మార్కెట్‌కు ఉన్నాయి. గణేష్ చతుర్థి (SEP 14), గాంధీ జయంతి (OCT 2), దసరా (OCT 20), దీపావళి (NOV 10), శ్రీ గురు నానక్ జయంతి (NOV 24), క్రిస్మస్ (DEC 25) వంటి పండుగల కారణంగా మార్కెట్లకు సెలవులు ఉంటాయి. కొన్ని పండుగలు వారాంతాల్లో రావడంతో అదనపు సెలవులు లేవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్