ఎమ్మెల్యేను అడ్డుకుని.. చొక్కాలాగి(వీడియో)

కేరళ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. కన్నూరు జిల్లాలోని కుతుపరంపులోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే కేపీ మోహనన్ వచ్చారు. స్థానిక డయాలసిస్ కేంద్రంలో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై ఆయనను నిలదీశారు. దీంతో కేపీ మోహనన్‌ అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించగా చొక్కా లాగుతూ.. దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕