తుఫాన్ ప్రభావం.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

TG: తుపాన్ ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై పడింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో వరంగల్, మహబూబాద్, సూర్యపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

సంబంధిత పోస్ట్