మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

TG: మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాతాల్లో గురువారం అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అటు ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, WGL, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕