హర్మూజ్‌ జలసంధి ఉద్రిక్తతలు.. భారత్‌పై అమెరికా ఒత్తిడి!

ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ ఇరాన్‌తో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడితో చాబహార్ పోర్టు, జహదాన్ రైలు మార్గం వంటి కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హర్మూజ్ జలసంధి ద్వారా చమురు దిగుమతిలో రిస్క్ తగ్గుతుంది, పాకిస్థాన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అమెరికా ఒత్తిడిని భారత్ ధైర్యంగా ఎదుర్కొంటూ, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్